STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసా సరోవరణీ..

మనసా సరోవరణీ..

1 min
345


మనసా సరోవరణీ మనసా వాచాస్మరామి

నేనొక ఒంటరి భాటసారిని ఎడారిలో తిరిగే నేనొక ఒంటరి భాతసారిని

ఆరోహణ,అవరోహణలో దహించే నేనొక ఒంటరి భారసారిని

ఎడారిలో కోయిలలా కోమలివై కుహూ కుహూ అంటూ..

నాలో సన్మోహన్నీ కలిగించావు ఎడారిలో మోఘమై వచ్చావు.

మల్లెల జల్లులా ముద్దాడావు. దహించే హృదయాగ్నిలో....!

వెన్నెల వసంతలా మంచులా కరిగించావు నాలో

ఈ ఎడారిలో అలమటించే నాకు దాహమై ఊపిరి పోసావు.

వడగాల్పులో చల్లని శ్రావణ సమీరా సమిరమైన మనస్సులో

మదువనివి ఓ"మధుమాసా కోయిలా చిలికే గాలివానవు

గోదావరి నురగలా పొంగే గంగవు 

నాలో మనసా దృశ్య గానలాపనవు..


     ... సిరి ✍️


   


Rate this content
Log in

Similar telugu poem from Romance