Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

మనంఒక్కరమే

మనంఒక్కరమే

1 min
202


నీ వయ్యారి వగల నగు మోము నడుము కల దాన.


ఓ సొగసరి బామ

నా మనసు దోచిన ఓ వన్నెలాడి..


నీ అధరం మధురం

నీ ఉదరం అద్భుతం


నీ అధర వయ్యారి కేళి లో

మన శరీర తను స్పర్శ లో మునిగిన ఆ ద్రాక్ష రస రసకేలి

మధురాతి మధురం


ప్రియ 

నువ్వే నేను

నేనే నువ్వు...


మనం ఇద్దరం కాదు

మనం ఒక్కరమే...


Rate this content
Log in

Similar telugu poem from Romance