STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

మమత ప్రేమ

మమత ప్రేమ

1 min
115

మనసు మమత ప్రేమ

మనసు గూటి లో

మమత ప్రేమ జంట

మమత కి ప్రేమ కి పెళ్ళి. 

మురిపా న్ని పిలిచి

ముద్దుల తలం బ్రాలను 

తొడుకు రమ్మని చెప్పే

తూరుపు సింధూ రం

మమత ప్రేమ కి

తోడు ఉంటాను అని యే

మధురం ఐన జంటకు

మనిషి కి జన్మ ఇచ్చింది

మమత ప్రేమ ఎవరూ

 అని మనిషి అడుగు చుండె


Rate this content
Log in

Similar telugu poem from Romance