STORYMIRROR

Malleswari Kolla

Drama Romance Others

4  

Malleswari Kolla

Drama Romance Others

మజిలీ

మజిలీ

1 min
382

కనులకు వెలుగు అనుకున్న నీ పరిచయం

నేడు కానరాక కనుమరుగయ్యింది...

నీ చెదరని చిరునవ్వు చెరగని జ్ఞాపకంలా,

మరచిపోని గుర్తులా మిగిలింది......

తొలకరి చినుకులా కురిసిన నీ ప్రేమ అనే జల్లు

నేడు వరదలా మదిని ముంచింది.......

నా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ నీ ఊసులతో నిండినది........

కానీ నేను నీ జీవితంలో ఒక పేజీగా మిగిలిపోయాను.......

ఓ ప్రియతమా........

మనసు మరువదు ఎన్నటికీ ఈ మజిలీని.......



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama