STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

మగువ మనసు

మగువ మనసు

1 min
88


తను......

మాటల మాధుర్యం తో!

మత్తెక్కించి మైమరపిస్తుంది.


అవసరం తీరాక,

దూరం చేయడానికి

నెగిటివ్ టానిక్ వేస్తుంది 


ప్రేమ ఒక రాచ పుండు,

 ప్రేమించటమే దానికి మందు.


విస్తరించని ఆకు పచ్చన

విస్తరించిన ఆకు వెచ్చన

మగువ మనస్సు చిక్కేనా!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance