STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మెహర్ బాబా

మెహర్ బాబా

1 min
227

తనువు శాశ్వతంబు కాదని తల్చినాడు బాబా

కనులతోడ భాషించు మౌని సత్తముండు బాబా

క్షణక్షణము దీనుల నాదుకొనుచుండు బాబా

జనప్రియుడై వెల్గె జగదోద్ధారకుండు బాబా

ఘనుడగు మెహర్ మహరాజ్ బాబాకు వందనం విజయ.


ఆధ్యాత్మిక గురువుగా నవతరించిన బాబా

పూజ్యుడై ధరణికే ధర్మప్రబోధకుండగు బాబా

నిరతము సేవాతత్పర పరిపూర్ణుండు బాబా

చిరునగవునువీడని చిన్మయ తేజుండు బాబా

ఘనుడగు మెహర్ మహరాజ్ బాబాకు వందనం విజయ.


Rate this content
Log in

Similar telugu poem from Classics