Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

మౌనమంటె

మౌనమంటె

1 min
2



మౌనమంటె మాటలలో..చెప్పాలని లేదు..! 

చెలిమివిలువ పాటలాగ..పాడాలని లేదు..! 


నే వ్రాయని ప్రేమలేఖ..పంపుటెలా కుదురు.. 

పెదవివిప్పి ఏమేమో..అడగాలని లేదు..! 


ప్రమాణాలు చూపుటెలా..కలిసిన చూపులకు.. 

విధి ఆడిన నాటకమని..నమ్మాలని లేదు..! 


నీ గాజుల గలగలలో..వినపడు'నా నవ్వు.. 

కబురులలో ప్రేమరంగు..చూపాలని లేదు..! 


నా హృదయపు కోవెలలో..పెద్దమాట కదూ.. 

మట్టిగుండె గులాబిలా..ఇవ్వాలని లేదు..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance