మాటిిస్తున్నా నాన్న....
మాటిిస్తున్నా నాన్న....
నా బుడిబుడి అడుగులను
వడివడిగా ఒరవడి దిద్దిన నాన్నకు
తన కలలనుు నాకోసం వదులుకుని
నా కలలనుు నిజం చేస్తూన్న నాన్నకు...
నాకుు ఈ లోకాన్ని పరిచయం చేేసిన నాన్నకు..
నిరంతరం నన్ను ప్రేమించే నాన్నకు
నా కనుుల ఆనందం కోసం తన కలలను కూలు్్చుుకున్న నాన్నకు
వందనం పాదాభివందనం
నీ గుండెెలపై నిద్రిస్తూ విన్నా నాన్న నీ గుండె చప్పుడు
నాపై ప్రేమను
నా భవిిష్యత్తు కోసం నువ్వు ఎంచుకుున్న బాటను
మాటిిస్తున్న నాన్న నీ కూతురిగా
నీ మనసులో నాపై ఉన్న నమ్మకం
సాక్షిగా మాటిిస్తున్నా
నిన్ను గర్వ పడేేేలా చేేేేేస్తానని
నీ కలలను సాకారం చేేేేేస్తానని
................మాటిిస్తున్నా నాన్న......
