STORYMIRROR

Avery K

Abstract Romance Tragedy

4  

Avery K

Abstract Romance Tragedy

తన స్నేహం...

తన స్నేహం...

1 min
212

గమ్యం తేలయని స్టానువునై మిగిలాను..

ముక్కలైన నా హృదయంథో,

వేదిన్చే గ్నాపకాల్తో.,

ప్రపాంచం అంత చుట్టు ఉన్నా..

సున్యంలో సమాధాన్నని వెతుకుతూ ఉన్న..

 చీకటిలో ఉన్న నాకు.., 

చిరువెలుగై వచ్చాడు తను..

నా ఒంటరి పయనాన జంటగా వచ్చాడు, వెలుగుని మళ్ళీ పరిచయం చేశాడు

నా వారు లేని ప్రపంచాన తోడుగా 

నిలిచాడు ..

అడుగు ముందుకి వేయడానికి ఆలోచించిస్తే నేను..

వేలు పెట్టుకుని నడిపించాడు ,

ఒంటరి భయం థో ఉన్న నాకు ..,

కదిలే నా వెంట నీడ అయ్యాడు..

నే ప్రతి తీరం వెతికిన,

తెలిపోయిన శశి దీపం ,

తన స్నేహమే..

వర్షపు చినుకులు కురిసే నా ముక్కలైన మనసు పై


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract