మారాణి...
మారాణి...
అస్సలు ఆడపిల్లగా పుట్టనేకూడదు
పుట్టినా మనసున్న మనిషిగా పెరగకూడదు
పెరిగినా పెళ్ళి మాత్రం చేసుకోకూడదు
చేసుకున్నా విలువ లేకపోతే సర్దుకుపోవడం లేదా తనువు చాలించడం లాంటివి చెయ్యనే కూడదు
ఒకప్పటి పుట్టింటి యువరాణీ
మెట్టింట అలివేణీ
అర్థాంతరంగా అగాధంలో పడకు పూబోణీ
నీ జీవితం నీ పసికందులతో ముడిపడిందని
మరువకు మారాణీ....
.... సిరి ✍️
