STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

3  

Challa Sri Gouri

Abstract Inspirational Others

మా మహారాణి

మా మహారాణి

1 min
119

స్వచ్ఛమైన ఆలోచనలతో

ఉన్నతమైన ఆశయాలతో

పవిత్రమైన మనసుతో

అమితమైన సహనంతో

అందమైన చిరునవ్వుతో

ఎనలేని ఆదరాభిమానాలతో

చక్కటి మాటలతో

మా ఆనందాలకు, విజయాలకు తోడ్పాటును అందించే మా దేవత


Rate this content
Log in

Similar telugu poem from Abstract