STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

లహరివో

లహరివో

1 min
57

నా కన్నుల్లో

అందమైన కలవో.....

నా హృదయంలో 

నిదురంచే చెలివో....

మధుమాసంలో 

మంచుపూల వానవో....

వెన్నెలలో విచ్చుకునే 

కలువ మెగ్గవో....

మెల్లగా సాగే 

మేఘమాలిక వో.....

హరివిల్లు వర్ణాలు కలిగిన సీతాకోకచిలుకవో....

గల గల పారే సెలయేరువో

నా స్వప్నంలో 

తళుక్కున మెరిసిన 

సౌందర్య లహరివో.....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance