STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కనపడని అడుగులు...

కనపడని అడుగులు...

1 min
368

కనపడని అడుగులు.....


రోజూ నాకోసమే వెతికే నీ అడుగులు నేడు కనపడకున్నాయి.


ఈ ఒంటరి సమయాలు జాబిలి జాడలేని ఆకాశాన్ని తలపిస్తున్నాయి.


 చూపుల్లో కవ్వించే చిలిపితనం, మాటల్లో లాలించే జాణతనం


నీవైపే నడిచేలా నా ఊహలను ఆకర్షించాయి. 


నౌకల విహారంతో ఉరకలు వేసే సముద్రంలా చక్కని చుక్కల 


సౌందర్యంతో నిండే విశ్వంలా ప్రియసఖుల నడుమ 


నీరాకతో నాలోకంలో సొగసుల మెరుపులను రప్పించవా, 


నా మనసుని దోచి నిత్యం నను మెప్పించవా..


Rate this content
Log in

Similar telugu poem from Romance