STORYMIRROR

Radha Krishna

Inspirational Others

4  

Radha Krishna

Inspirational Others

కన్నీటికి (2020) వీడ్కోలు

కన్నీటికి (2020) వీడ్కోలు

1 min
351

కన్నీటి సంద్రాలలో తెడ్డులేని నావలో 

దిక్కుతోచని ప్రయాణం చేయించి

మనుషుల బ్రతుకులను

ఛిద్రం చేసిన 2020కి స్వస్తి..


ఈ క్షణం నుండి

అందరి జీవితాల్లో

సుఖ సంతోషాలు

ఆనంద పారవశ్యాలు

మధురోహల మధుగీతికలు

హరివిల్లుల సప్తవర్ణాలు

పారిజాత సుమగంధాలు

విజయ శిఖరాలు చేరే మార్గాలు

ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూర్చే 

శక్తి సామర్ధ్యాలు వెల్లివిరియాలని

ఆకాంక్షిస్తూ 

నూతన ఆంగ్లవత్సర శుభాకాంక్షలు


by Radha


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational