STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

కలతతో

కలతతో

1 min
55


ఏమిటో తింగరి నువ్వెప్పుడూ నాకర్ధం కావు..¡


రాను రాను అంటూనే వచ్చేస్తావు..!!


ఉండిపొమ్మంటే వెళ్లిపోతావు..!!


పోతూ..!!


పోతూ...!!


కాసిన్ని కలల్ని..!!


కూసిన్ని జ్ఞాపకాలని..!!


కళ్ళమీదకలా ఒంపేసి పోతావు..!!


కలవరింతల కలతతో..!!


జాడ లేని నిద్దురకోసం..!!

చూస్తుండిపోవల్సివస్తుంది..!!


నా మనసొక విహంగమై..!!


నా మదిలో కదిలే నీ తలపులను..!!


రెక్కలుగా చేసుకొని 

నీ జాడ తెలుసుకొని నీ యదపై ఒదిగిపోవాలనుంది..........!!!!!




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance