కళ్యాణీ
కళ్యాణీ
ఆపదలన్నియున్ దొల్గగ నార్తిగ వేడితి భద్రా!నా
పాపపు రాశులన్ వేగమె భస్మమొనర్చుము కళ్యాణీ!
నీపద సేవలన్ నిష్ఠగ నిత్యము సల్పెద నమ్మా!నా
తాపము తీర్పగన్ రాగదె దాస్యవిమోచని శ్రీమాతా!//