కడలి జీవితం
కడలి జీవితం
నా శాంతం అల
నా కోపం కెరటం
నా భాద అఖాతం
నా ప్రేమ పయోనిధి
నేను ఉన్నది సముద్రపు ఒడ్డునా
దిగితే జరిగే పరిణామాలు ఇవి
ఇదే నా జీవితం 🙏
నా శాంతం అల
నా కోపం కెరటం
నా భాద అఖాతం
నా ప్రేమ పయోనిధి
నేను ఉన్నది సముద్రపు ఒడ్డునా
దిగితే జరిగే పరిణామాలు ఇవి
ఇదే నా జీవితం 🙏