STORYMIRROR

durgaprasad pisini

Classics Inspirational Others

4  

durgaprasad pisini

Classics Inspirational Others

మన కోసమే

మన కోసమే

1 min
322

నీ కోసమే మన బంధాన్ని ఒక ప్రబంధం గా రాయగలను


 నీ కోసమే మన కలలను ఒక కావ్యంగా లిఖించగలను


 మన కోసమే మన ఆవేదనని ఒక వేదంగా చెప్పగలను


 మన కోసమే మన భావాలను ఒక కవితగా మలచగలను


 మన భవిష్యత్ కోసమే మన పరిచయం ని ఒక కథగా వినగలను. ...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics