జెన్యున్ లవ్
జెన్యున్ లవ్
నీ అలక ఆకాశం అయితే
నా బుజ్జగింపు భూమి లాంటిది
నిన్ను ఎప్పటికీ అందలేను, చెరలేను.
నీ ప్రేమ వేద జ్ఞానాలయితే
నా భావాలు కవితలు లాంటివి
నిన్ను ఎప్పటికీ అందలేను, చెరలేను.
నీ నవ్వు నీకు ఉచ్చ్వాసం అయితే
నా ఉద్వేగం నాకు నిశ్వసం లాంటిది
నీ వరానికి నేను పేరు పెట్టలేను.
ఇట్లు
నిన్ను నిన్నుగా ప్రేమించే సహజమైన ఒక వ్యక్తి

