STORYMIRROR

Mohana Krishna Tata

Romance

3  

Mohana Krishna Tata

Romance

నా ప్రపంచం

నా ప్రపంచం

1 min
170

నా ప్రపంచం..

ఏదో తెలుసా..?

నువ్వు నాతో ఉండే ఆ సమయం..

నువ్వు నాతో మాట్లాడే ఆ సమయం..

నన్ను ప్రేమగా పిలిచే ఆ సమయం..

నా చేయి పట్టుకుని నడిచే ఆ సమయం..


జీవితాంతం కావాలి నీ తోడు..

అప్పుడు నువ్వు నేను ఒక ప్రపంచం...


Rate this content
Log in

Similar telugu poem from Romance