STORYMIRROR

Mohana Krishna Tata

Romance

3  

Mohana Krishna Tata

Romance

పువ్వులు

పువ్వులు

1 min
139

పువ్వులు అంటేనే అందం..

అందానికి రూపం నువ్వే..


అందముంటే ఆనందమే..

నువ్వు ఉంటే నాకు ఆనందమే..


ఆనందమే నాకు కావాలి..

అందుకే నువ్వు నాకు కావాలి..

నా జీవితంలోకి రావాలి..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance