STORYMIRROR

Mohana Krishna Tata

Romance

3  

Mohana Krishna Tata

Romance

పుట్టినరోజు

పుట్టినరోజు

1 min
186

నువ్వు లేని పుట్టినరోజులు..

ఇక చాలు..నాకు ప్రియా!

రావాలి నువ్వు నా జీవితంలోనికి..

నీతోనే.. ఇక నా పుట్టినరోజులు..

జరుపుకోవాలి నేను..ఊపిరి ఆగేవరకు ...!

నా ప్రియా!..

కాబోయే నా గుండె లయ..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance