STORYMIRROR

Mohana Krishna Tata

Romance

4  

Mohana Krishna Tata

Romance

ఎక్కడున్నావ్?

ఎక్కడున్నావ్?

1 min
3

ఎక్కడున్నావు ప్రియా..

నీ కోసమే ఇన్ని సంవత్సరాలు వేచి చూస్తున్నా!

నీ చిరునామా లేదు..

నీ జాడ తెలియదు!

నీ రూపు మాత్రమే నా హృదయంలో పదిలం..

నీ మీద నా ప్రేమ పదింతల పదిలం!


ఎక్కడకు వెళ్ళినా, నీ కోసమే నా  చూపులు..

ఎక్కడైనా కనిపించకపోవా అని ...

ఒక్కసారి కనిపించుమా ప్రియా...

నన్ను బతికించుమా ప్రియా!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance