STORYMIRROR

Mohana Krishna Tata

Romance

3  

Mohana Krishna Tata

Romance

అందమైన ఇల్లు

అందమైన ఇల్లు

1 min
130

నా ప్రియతమా..

నా హృదయమా..


నీ కోసమే..

ఒక అందమైన ఇల్లు..

నీ కోసమే.. నా ప్రేమ తో కట్టించిన ఇల్లు..

అది నా మనసులోనే పదిలం...

నీ కోసమే..అది వేచి ఉన్నది..ప్రియతమా!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance