Mohana Krishna Tata
Romance
నా కలల రాణి..
ఎక్కడ?
కలలోనే కనిపిస్తావు..
నా ముందుకు ఎప్పుడు వస్తావు..
నీ వెచ్చని కౌగిలి లో ఎప్పుడు బందిస్తావో..
నన్ను నీ వాడిగా ఎప్పుడు చేసుకుంటావో..ప్రియా!
కోటలో రాణి
పువ్వులు
పుట్టినరోజు
అందమైన ఇల్లు
గెలుపెవరిది?
ప్రేమ
నీతోనే కడదాకా
నా బలం
నా ప్రపంచం
నా కలల రాణి
జలకమాడి సొగసులో జాలువారే వయసులో తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో జలకమాడి సొగసులో జాలువారే వయసులో తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో
కలల నావవు కదిలే ఊహవు కనుల ముందే చెదిరే అలవు ఎదురు చూసినా స్వప్నానివి ఎదను వదలలేని కలల నావవు కదిలే ఊహవు కనుల ముందే చెదిరే అలవు ఎదురు చూసినా స్వప్నానివి ...
కదిలే పరవశమా కలలోనూ తన్మయమే మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే కదిలే పరవశమా కలలోనూ తన్మయమే మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే
నిదురే రానీదూ మదిలోన మారాంచేసి నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి నిదురే రానీదూ మదిలోన మారాంచేసి నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి
నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా
చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు
ఎందుకో మనసు అలసిందనిపిస్తుంది చాలా నెలలైనట్టు ఉంది విరామం తిసుకొని ఎందుకో మనసు అలసిందనిపిస్తుంది చాలా నెలలైనట్టు ఉంది విరామం తిసుకొని
వదనము కమలము వలె వికసించెను వదనము కమలము వలె వికసించెను
కలకాలం కళ్ళతోనే కురిపించాలి ఆ లేత ప్రేమలు ఎల్లకాలం ఎదలోనే దాచి చూపాలి దాని అమలు కలకాలం కళ్ళతోనే కురిపించాలి ఆ లేత ప్రేమలు ఎల్లకాలం ఎదలోనే దాచి చూపాలి దాని అమ...
రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది
పోయిరా పోయిరా ఇదికూడ పొసగని వైనం చేయకురా యత్నం ఆ మనసే కరగని మైనం పోయిరా పోయిరా ఇదికూడ పొసగని వైనం చేయకురా యత్నం ఆ మనసే కరగని మైనం
కోయిలా రా.. యిలా మనసారా కూయను పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను మనసులో మౌనరాగమే మల్లె కోయిలా రా.. యిలా మనసారా కూయను పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను మనసులో మౌన...
వచ్చినదీ వసంతం వేచినా వనాల కోసం నచ్చినదీ వలపుకై వచ్చిన ప్రణయావేశం వచ్చినదీ వసంతం వేచినా వనాల కోసం నచ్చినదీ వలపుకై వచ్చిన ప్రణయావేశం
దూరమెంతో లేదులే దూరమెంతో లేదులే
చిగురించనీ చిత్రమైన ప్రేమని చిరకాలం వ్యక్తికరించనీ వలపును వేసీ చిరుగాలం చిగురించనీ చిత్రమైన ప్రేమని చిరకాలం వ్యక్తికరించనీ వలపును వేసీ చిరుగాలం
మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన
కలిగించాలని మదిలో మరులతో ఆశ వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ కలిగించాలని మదిలో మరులతో ఆశ వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ
మనసు పొరల్లో మర్మమే వెలుపలకి రాని వయసు కోరల్లో ఒదిగేసిన వలపునే చేరని మనసు పొరల్లో మర్మమే వెలుపలకి రాని వయసు కోరల్లో ఒదిగేసిన వలపునే చేరని
ఆ కావ్యంలో నీ పలుకులే పదాల చినుకులుగా, నీ యందు నా ప్రేమ కవితల కాలువలై పారగా ఆ కావ్యంలో నీ పలుకులే పదాల చినుకులుగా, నీ యందు నా ప్రేమ కవితల కాలువలై పారగా