Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

durgaprasad pisini

Classics Inspirational

3.4  

durgaprasad pisini

Classics Inspirational

2nd chance

2nd chance

1 min
239


ఈరోజు తిండికి ఒక్క మెతుకు లేకుండా ఉన్నావంటే

రేపటికి బిర్యాని లాంటి మంచి భోజనం వేచి ఉందని అర్దం

ఈరోజు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కలేదంటే

రేపటికి తన కంటే మంచి అమ్మాయి వేచి ఉందని అర్దం

ఈరోజు నీ జీవితం ఓటమి లో కురుకుపోయింది అంటే

రేపటికి ఆ ఓటమి కంటే మంచి విజయం వేచి ఉందని అర్దం

ఒక వేళ అలా వేచి లేకపోయినా,చివరికి చనిపోయిన పర్లేదు.

ఎందుకంటే ఇవ్వనీ దక్కటానికి మరొక జన్మంటూ వేచి

ఉంటుంది..

              

           Always waits for expensive things

                when you realize your past

                                 ఇట్లు మీ

                             P. దుర్గా ప్రసాద్



Rate this content
Log in

Similar telugu poem from Classics