STORYMIRROR

Mohana Krishna Tata

Romance

3  

Mohana Krishna Tata

Romance

ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం

1 min
125

ప్రేమ ఎంత మధురం అంటే..


ప్రియురాలి కొంటె నవ్వు లో తెలుస్తుంది..

ప్రియురాలి తొలి స్పర్శ లో తెలుస్తుంది..

తొలి ముద్దు మధురం లో తెలుస్తుంది..

వెచ్చటి చెలి కౌగిలి లో తెలుస్తుంది..

విరహం లో ఉంటే.. మరింత తెలుస్తుంది..


ఒక్క మాటలో చెప్పాలంటే..

ప్రేమలో పడితే..మొత్తం తెలుస్తుంది...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance