Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Urs Sudheer AB

Romance

5.0  

Urs Sudheer AB

Romance

నా ఊహల ఊసులు - 2

నా ఊహల ఊసులు - 2

1 min
275


ఎడారి లాంటి నా ఈ పయనం లో నీటి కొలను లా ధరి చేరావు..

కరి మబ్బులతో కమ్మిన నా ఈ ఊహల ఆకాశం లో ఇంద్రధనుస్సు లా రంగులు నింపావు..

నిరాశ నిస్పృహలతో నీరసించిన నా ఈ జీవితాన,

ఆనందాల ఆకాశాన్ని పరిచయం చేసింది నీ స్నేహం..

ఊపిరి ఆగే వరకు ఊసులు పంచుకుంటూ మన స్నేహ పయనం ఇలాగే సాగాలని ఆశిస్తూ..

              

✍️సుధీర్..


Rate this content
Log in

Similar telugu poem from Romance