Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

కాలం నా చేతిలోనే ఉంది

కాలం నా చేతిలోనే ఉంది

1 min
1


కాలం ఎప్పుడూ సమవర్తిని

కాలానికి రాగద్వేషాలు ఏవిలేవు

తానెప్పుడూ ఆగని నిత్య సంచారి

మానవుడేప్పుడు కాలo చేతిలో బంధినే

కాలప్రవాహానికి ఎదురీదాలనీ మనిషిపడే ఆరాటన్ని చూసి 

చిద్విలాసై నవ్వి...

ఎంత పిచ్చివాడివిరా అనిసాగుతూ 

తన విశ్వరూపం ముందు మానవుడు పీపీలికమేఅని 

ఎప్పటికప్పుడు తెలియచేసినా

అవగింతమాత్రమే తెలిసినమానవుడు

 కాలం నాచేతిలో ఉందని వీర్రవీగి పోతుంటాడు

నీ కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించి నప్పుడు

నీ లక్ష్యాలను నువ్వు చేరుకున్నప్పుడు

నీ జీవిత సమరాంగణలో అటుపోటు లను సమర్ధవంతంగా ఎదుర్కొని నిలిచినప్పుడు

కాలం వేసే వలలో చిక్కినా చిరునవ్వు నీ పెదవులపైవీడక మెరిసినపుడు

కాస్త కాలం మనకు అనుకూలమై, మనమీద దయావర్షాన్నికురిపిస్తే

కాలం మనచేతిలో ఉందేమో ననే భ్రమ లో ఉంటాము

అదో తృప్తి మానవునికి లేకపోతే కాలనాలికలో కొట్టుకుపోడూ

అదే మనిషికి కాలంఇచ్చిన గొప్ప వరమేమో


లేకపోతే కాలo చేసేభీభత్సo ముందుమనిషి ఎంత?

కాలస్వరూపాన్ని అవగతం చేసుకొని,జీవిత నావను చాకచక్యంగా

ముందుకు నడుపుతూ సాగడమే మానవుని విధి

అంతేకాదు

ఏది సాధించిన మానవుడుకాలానుకులంగా నే తప్ప 

కాలాన్ని అధిగమించి కాదు ...ఎప్పటికి



Rate this content
Log in

Similar telugu poem from Classics