STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

జీవితం

జీవితం

1 min
357

నిన్ను ఒకరు శాసించెలా ఎదగకు

నువ్వు ఇంకొకరిని శాసించేలా ఎదుగు...!!


అప్పుడే నీకంటూ ఒక స్థానం నువ్వు

స్తాపించును కున్నట్టు ఈ సమాజంలో...!!


శాసించడం అంటే లేని వాళ్లపై దౌర్జన్యం

చెయ్యడం కాదు ...!!


వున్న వాళ్ళ అరాచకాల పైన శాసించి

బీదవాల్ల కడుపు నింపు...!!


అప్పుడే నీవు ఒక మనిషిగా పుట్టినందుకు

నీ జన్మ సార్ధకం అవుతుంది...!!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational