జీవితం
జీవితం
జీవితంలో కొన్ని కావాలనుకుంటే..
కొన్ని వదులుకోవాలి తప్పదు...
డబ్బు కావాలనుకుంటే....
యవ్వనం కరిగిపోవాలి.....
కష్టపడి కన్నీళ్లు దాచుకుంటే నే..
సుఖ సంతోషలతో ఉండగలము...
గాయం నుండి నొప్పిని భారిస్తేనె..
మండుతుంది గాయం...
సమస్యలు ఎన్ని చుట్టుముట్టిన..
దైర్యంగా ఉంటేనె నిలబడగలము...
ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకుంటే
విజయం వైపు సాగిపొగలము....
ఈరోజు కష్టపడితేనె....
రేపుఅనే రోజు బాగుంటుంది....
