STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

జీవితం

జీవితం

1 min
2

అమ్మాయిలకి సొంత ఇల్లు లేదు నిజమే.. కానీ అబ్బాయిలకి సొంత జీవితం లేదు..

పెళ్లికి ముందు అమ్మ నాన్నల ఆశల భారం మోసుకుంటూ, తన కోరికల్ని మౌనంగా చంపుకోవాలి...

పెళ్లయ్యాక భార్య చిరునవ్వు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తన అలసటని కూడా దాచుకోవాలి..

ఎవరికి చెప్పలేని బాధలు, ఎవరూ అడగని కష్టాలు, అన్నీ “వాడికేం వాడు మగాడు" అనే ఒక్క మాటలోనే కరిగిపోతాయి.. అతడు

ఏడిస్తే బలహీనుడు అంటారు, నవ్వితే బాధలేమీ లేవంటారు..

మౌనంగా అతడే అన్నీ భరించాలి..

రాత్రిళ్లు నిద్రపోని ఆలోచనలు, పగలు ముఖం మీద పెట్టుకునే Fake Smile..

ఇవే ఒక అబ్బాయి జీవితం..

తన కోసం జీవించే సమయం ఎప్పుడొస్తుందో తెలియదు.. కానీ అందరి కోసం జీవిస్తూ తమని తాము కోల్పోతున్న మగాళ్ళెందరో!


Rate this content
Log in

Similar telugu poem from Classics