STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఈ మనసుకి...

ఈ మనసుకి...

1 min
364

వసంతంలా రావా ఈ ఒక్కసారికి

నిరీక్షణకు అలవాటైన నాకంటిపాపకి

దీపమై రాలేవా ఈదరికి

వెలుగు కరువైన నాజీవితానికి

చేరువకావా ఈజన్మకి

నిను లోలోనింపుకున్న ఈ మనసుకి....


Rate this content
Log in

Similar telugu poem from Romance