STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

హరికంఠము

హరికంఠము

1 min
400

ॐॐॐ ।

--------------

హరికంఠవృత్తము.. /ర స జ జ భ ర /9యతి


మేలుకొల్పులు పాడుచు న్ మితిమీరి యాశల దేలుచున్

వాలుకన్నుల జూచుచున్ పలుమార్లు నీకొఱకై, రమా!

మేలితల్పముపైన నేమి యిదేమి నిద్దుర యంచు నున్

వేళ మించగ లేపగావిధుసోదరీ! విను శ్రీహరీ!!


✍️చావలి బాలకృష్ణవేణి

24::12 ::'22


Rate this content
Log in

Similar telugu poem from Classics