హరి
హరి
తేటగీతి //
వరదుడైనట్టి హరికిడి వందనంబు
జగము లేలెడి చక్రికి జయము పలికి
ధరను గాచెడి విష్ణుని దయను కోరి
రామ లందరు వేడిరి లాలితముగ.
రామ =స్త్రీ.
తేటగీతి //
వరదుడైనట్టి హరికిడి వందనంబు
జగము లేలెడి చక్రికి జయము పలికి
ధరను గాచెడి విష్ణుని దయను కోరి
రామ లందరు వేడిరి లాలితముగ.
రామ =స్త్రీ.