STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

హృదయ విథి

హృదయ విథి

1 min
15



నిషాదం విషాదం వివాదం
ప్రమాదం ప్రమోదం ప్రధానం
యశస్సు ఉషస్సు నిశస్సు
నిశ్శబ్దం నిబద్ధం అద్దం
హృదయంలో ఉద్భవించే 
కవిత నిశబ్ద 
అక్షరం అక్షరం నిబద్దమే
పద నాదం ప్రమోదమే
వాక్యం వాక్యం వివాదమే
అర్ధం ప్రధానమే
రాత రాతలో యశస్సు
ముందు తరాలకు ఉషస్సు
అక్షర సంపద పది తరాల శ్రేయస్సు
నిశ్శబ్దం రాసే ప్రతి కవిత
 శతాబ్దాలు వెలిగె తేజస్సు
అక్షరం అద్భుతల ఉషోదయకిరణం
తోరణాలు కట్టించు కవితకాంచనం!


Rate this content
Log in

Similar telugu poem from Classics