హీరక హారధరము
హీరక హారధరము
ॐॐॐ ।
-------------------
హీరక హారధరము వృత్తము..
భ భ భ భ భ భ /13
భాగ్యము నాయెను శ్రీధర! నీదుపద్యంబులు వ్రాయుట
భాగ్యము మాకయ చిత్తము లోనిను ప్రస్తుతి చేసెడి
భాగ్యము బట్టెను నిట్లుసదానిను పండిత లోకము
భాగ్యము చేతనె పూజలు జేయగ పాపపు నాశము!!
@చావలి బాలకృష్ణవేణి
30/12 /2022
