చంపకమాల
చంపకమాల
ॐॐॐ
------------
श्री राम दूत हनूमतः नमाम्यहम्🙏🦜
చంపక....
_తనివిచనంగ జేకొనుమతాలక నప్పములన్ని దేవరా_
_వనచరరూప బల్లిదుడ వజ్రశరీర గారెలు బూరెలున్_
_మునుకొని చేసి బెట్టితిని ముఖ్యుడవీవని, రామ సేవలో_
_మునుగుచువిస్మరించకు సమూలము నీకు నెజించి నీయగాన్_!!
✍️చావలి బాలకృష్ణవేణి
౨౮::12 ::22
