నన్నయ ప్రతిభ
నన్నయ ప్రతిభ
ॐॐॐ।
--------
కోకిల...
తేనెలూరెడి భాషయౌ మన తీయనైన తెలుంగులో
పానకంబు వలెన్ రుచిన్ గలుపంగ నన్నయ ధీప్రభన్
ప్రాణముల్ దనరంగ వేగము వ్రాయ గా తొలి కావ్యమున్
గోనకోనల లోన కీర్తియె గొప్పగా వెలిగెన్గదా!!
✍️చావలి బాలకృష్ణవేణి
8::12:'22
