హా హ
హా హ
చిరు పలుకుల అడుగుల అమృత మథన స్పర్శ కి
లాల రాగాలు పలికిన నీ అధర తీపి కి స్వాగతం పలుకుతూ
బాసట గా నిలిచిన నీ ఉదర భాగం నికి వందనం
హొయలు రాలుతున్న నీ నడుము కి నమస్కారం
కులుకులు మీటుతున్న నీ సోయగ మదురానికి దాసోహం అంటుంది
నా మనసు కోయిల పల్లవి లాగా నీ చేవి న పడాలని
ఆరాట పడుతూ లేస్తూ
ఒక కంటే కోరిక కలిగింది చెలియ..
హత్తుకుని ఉండి పోయేలా గా
నా చెలియ
ఓ సఖియా

