The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

G Madhusunaraju

Drama

3  

G Madhusunaraju

Drama

గుండెపగిలేంత ఆత్రం

గుండెపగిలేంత ఆత్రం

1 min
407

.....................

సమయాన్ని

లెక్కించే నాకు

నిముషాలు కూడా

గడవకుండా మొండికేసి

విసిగిస్తాయని

నాకు తెలిసిందెప్పుడంటే....

నా మనసులోని మాటచెప్పాలని

నీ కోసం నేను ఒంటరిగా

ఖాళీ చేతులతో

ఊరి బయట మైదానంలో

నీవు చెప్పిన సమయానికన్నా

ఓ రెండు గంటలు ముందు చేరుకున్నప్పుడు!

గుండెపగిలేంత ఆత్రంతో 

ఎదురుచూసి నప్పుడు!!

------------------------

Rate this content
Log in