Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sesi saradi

Drama Romance Tragedy

4.6  

sesi saradi

Drama Romance Tragedy

గమ్యం

గమ్యం

1 min
185


గమ్యం


ఆఖరుసారి నిన్ను కలిగినప్పుడు

తెలియదు

 చాలా సంవత్సరాల వరకూ 

నువ్వు కనిపించవని .


అందుకే ఆ రోజు నిన్ను 

సరిగా చూడనే లేదు 

నీతో మనసు విప్పి 

మాట్లాడనే లేదు.


ఆ రోజు తెలిసి ఉంటే

 నా మనసులో నీ ఆకృతిని ముద్రించుకునేదాన్ని 

నీతో ఎన్నో ఊసులు

 తనివితీరా చెప్పేదాన్ని .


కానీ ఇన్ని సంవత్సరాలూ

 నా మనసులో అలికేసినట్టు

గా ఉన్ననీ ఆకృతి తోనే 

ముచ్చటిస్తున్నాను .


మళ్ళీ కలిసేది ఎప్పుడని 

ఎదురు చూస్తున్నాను.


ఓర్పుగా ఎదురు చూడడమే

 నా జీవితం ఎప్పటికైనా నిన్ను

 కలవడమే నా ఆశయం.



Rate this content
Log in

Similar telugu poem from Drama