STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎన్నో మరెన్నో

ఎన్నో మరెన్నో

1 min
315

గమ్యం చేరని గమనాలు ఎన్నో

మాట్లాడలేని మౌనాలు ఎన్నో

మరువలేని జ్ఞాపకాలు ఎన్నో

నిలకడ లేని మనస్తత్వాలు ఎన్నో

భరించలేని బాధలు ఎన్నో

అనుభవించలేని ఆనందాలు ఎన్నో

అభిమానించే ఆప్యాయతలు ఎన్నో

ఆఖరి కోరిక తీరని ప్రాణాలు ఎన్నో

ఆవేశంతో రగిలే కోపాలు ఎన్నో

పంచలేని మమకారాలు ఎన్నో

పెంచి పోషించలేని బంధాలు ఎన్నో

ఎన్నో........మరెన్నో

మదిలోని భావాలు ఇంకెన్నో !!


Rate this content
Log in

Similar telugu poem from Romance