STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

ఎందుకు

ఎందుకు

1 min
50


ఆ నీలాకాశంలో జాబిలి లేకపోతే కలువలకు అలకేందుకు?..


మేఘం కురవక పోతే నెమలికి నీరసమెందుకు?..


పైరగాలి వీయకపోతే గాలిపటానికి ఉలుకెందుకు?..


నీ నుండి జవాబు రాకపోతే నాకు నిద్రెందుకు?


Rate this content
Log in

Similar telugu poem from Romance