STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

ఎందుకో

ఎందుకో

1 min
29


ఎందుకో....

మనసు పరిపరి విధాల 

పోయిందీనాడు


ఎందుకో....

ఇసుకతో చేసుకున్న పక్షిగూడు 

అలలకు చేదిరిపోతే 

ఏడుపొచ్చిందీనాడు


ఎందుకో----

పున్నమి చంద్రుడున్నా, 

ఆకాశం అమావాస్యలా 

కనిపిస్తుందీనాడు


ఎందుకో----

గంగ కట్టలు తెంచుకొని 

కంట నీరై పొంగింది ఈనాడు.


ఎందుకో ----

హరివిల్లు, ఉరితాడై

కనిపిస్తోందీనాడు


Rate this content
Log in

Similar telugu poem from Romance