STORYMIRROR

చిట్టత్తూరు మునిగోపాల్

Inspirational

4  

చిట్టత్తూరు మునిగోపాల్

Inspirational

ఎక్కడో లేదు

ఎక్కడో లేదు

1 min
7

❤️ ఎక్కడో లేదు ❤️


వెన్నెల నదిమీదే కాదు

ఆస్వాదించగలిగితే

మనసులోనూ కురుస్తుంది

ఆనందం మేడలలోనే లేదు

ఉన్నదానితో తృప్తిపడితే

గుడిసెలోనూ దొరుకుతుంది


Rate this content
Log in

Similar telugu poem from Inspirational