ఒక జర్నలిస్ట్ రాతలు
ఆరుబయట నిలుచుంటానా...
చేదు వేపల తీయని నీడలలో
అప్పటిదాకా ఆడుకుంటున్న బాల్యం
తప్పిపోయిన గో... ఆరుబయట నిలుచుంటానా...
చేదు వేపల తీయని నీడలలో
అప్పటిదాకా ఆడుకుంటున్న బాల్...
కొన్ని చూపులు ముళ్లయి గుచ్చుకుంటాయి ఇంకొన్ని చూపులు ప్రేమలై వాటేసుకుంటాయి కొన్ని చూపులు ముళ్లయి గుచ్చుకుంటాయి ఇంకొన్ని చూపులు ప్రేమలై వాటేసుకుంటాయి
చూపుల చేతులు చాచి ఆప్యాయంగా కళ్ళు కౌగిలిస్తాయి పురాతన రాగమేదో గుండె గట్ల వెంట అలలు అలలుగా సాగుతుంది చూపుల చేతులు చాచి ఆప్యాయంగా కళ్ళు కౌగిలిస్తాయి పురాతన రాగమేదో గుండె గట్ల వెంట అ...
వెన్నెల నదిమీదే కాదు ఆస్వాదించగలిగితే మనసులోనూ కురుస్తుంది ఆనందం మేడలలోనే లేదు వెన్నెల నదిమీదే కాదు ఆస్వాదించగలిగితే మనసులోనూ కురుస్తుంది ఆనందం మేడలలోనే లేదు
😭 కన్నీరు విడుస్తూనే.. 😭 గాలిలో తేలిక కావాల్సిన దేహాలు బరువై నేలకు రాలిపోవడం.. 😭 కన్నీరు విడుస్తూనే.. 😭 గాలిలో తేలిక కావాల్సిన దేహాలు బరువై నేలకు రాలిపోవడం..
Love Love