చిట్టత్తూరు మునిగోపాల్
Romance
నా గుండెల నిండా నువ్వే
కానీ ప్రియా...
ఖాళీ చేసి వెళ్ళావు నా నవ్వే
పున్నమి పూట
చూపులు
కిరోసిన్ బుడ్...
ఎక్కడో లేదు
కన్నీరు విడుస...
ఖాళీ
నాలో ఊపిరి నీ రూపమే నా కన్నుల వెలుగు నీ చిరునవ్వే నాలో ఊపిరి నీ రూపమే నా కన్నుల వెలుగు నీ చిరునవ్వే
నీ జీవితానికి తోడునై నీ వెలుగులో నీడనై నీ జీవితానికి తోడునై నీ వెలుగులో నీడనై
వేవేల వెన్నెల తుంపర్లు కరుగుతూ రేపెను తలపులు వేవేల వెన్నెల తుంపర్లు కరుగుతూ రేపెను తలపులు
నిద్రలేని రాత్రులూ నిశీధి ప్రేమయాత్రలు ఊహలకు రెక్కలిచ్చి ఊరించే మాత్రలు నిద్రలేని రాత్రులూ నిశీధి ప్రేమయాత్రలు ఊహలకు రెక్కలిచ్చి ఊరించే మాత్రలు
ఏమా మౌనం ఎదలోని ఆ కోరిక వెల్లడించ ఏదో ధ్యానం మదిలోని మాట వెలువరించ ఏమా మౌనం ఎదలోని ఆ కోరిక వెల్లడించ ఏదో ధ్యానం మదిలోని మాట వెలువరించ
నువ్వు నన్ను దేనితో పోల్చి చూడగలవన్న ప్రేయసి నువ్వు నన్ను దేనితో పోల్చి చూడగలవన్న ప్రేయసి
విషయమేదో తెలిసింది నాకు వివరముగ నిమిషమైన చూడక తలిచా ఓ వరముగ విషయమేదో తెలిసింది నాకు వివరముగ నిమిషమైన చూడక తలిచా ఓ వరముగ
వరించి వచ్చి ఆ స్వప్నము సందడి చేసింది సవరించిన మదిలో ఒక సంతకమే చేసింది వరించి వచ్చి ఆ స్వప్నము సందడి చేసింది సవరించిన మదిలో ఒక సంతకమే చేసింది
కనులు దాటి నీ కలలు పయనమవ్వమని కనులు దాటి నీ కలలు పయనమవ్వమని
తొలి ప్రాయం తోరణమై చూచే ఆమెకోసం చెలి గేయం చేరువగా వేచే కోరి సహవాసం తొలి ప్రాయం తోరణమై చూచే ఆమెకోసం చెలి గేయం చేరువగా వేచే కోరి సహవాసం
ప్రియమైన నా సగ ప్రాణానికి, ఏంటి లేఖ అనుకుంటున్నావా? ఇది లేఖ కాదు ప్రేమలేఖ అంటే, నవ్ ప్రియమైన నా సగ ప్రాణానికి, ఏంటి లేఖ అనుకుంటున్నావా? ఇది లేఖ కాదు ప్రేమలే...
నీకై నీకై వేచి చూస్తూ ఉంటే నన్నే పట్టించుకోనట్టుఉంటే నీకై నీకై వేచి చూస్తూ ఉంటే నన్నే పట్టించుకోనట్టుఉంటే
కనుగొన్నానులే నీలోని ఏదో వింతను అనుకొని ఆక్రమించి ఆ మనసంతను కనుగొన్నానులే నీలోని ఏదో వింతను అనుకొని ఆక్రమించి ఆ మనసంతను
ఆశ ఆశ
కోటి తీరాల అవతల ఉన్న ప్రియసఖి కోసం., కోటి ఆశలు అలల వేగంతో., కోటి తీరాల అవతల ఉన్న ప్రియసఖి కోసం., కోటి ఆశలు అలల వేగంతో.,
చీకట్లో చంద్రబింబంలా నువ్వు కనిపించావు ఆ రాత్రి చీకట్లో చంద్రబింబంలా నువ్వు కనిపించావు ఆ రాత్రి
నింగి విడిచిన జాబిల్లి నై తీరం లేని సాగర మై నింగి విడిచిన జాబిల్లి నై తీరం లేని సాగర మై
ఏనాటిదో ఆ స్వప్నం ఎదలోనే నిలిచింది ఆనాటిదీ కలో నిజమో ఎలాగా తెలిసేదీ ఏనాటిదో ఆ స్వప్నం ఎదలోనే నిలిచింది ఆనాటిదీ కలో నిజమో ఎలాగా తెలిసేదీ
నీకు నాకు మధ్య ఉన్న బంధం ఏమిటన్న అన్వేషణలో దశాబ్ధాలు గడిచిపోయాయి! నీకు నాకు మధ్య ఉన్న బంధం ఏమిటన్న అన్వేషణలో దశాబ్ధాలు గడిచిపోయాయి!
ఎడద చేరినే చెలి తెచ్చిన జ్జాపకాల పండుగ ఆ సృతులే లేకున్న జీవితము కాదా దండుగ ఎడద చేరినే చెలి తెచ్చిన జ్జాపకాల పండుగ ఆ సృతులే లేకున్న జీవితము కాదా దండుగ