శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Romance
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
49. ఎన్నైనా ఏరుకుంటా...!
నీ నవ్వులే నక్షత్రాలు కనుక...!!
50. స్పందనెక్కువయ్యింది మనసుకి...!
నీ గుండెలో బంధించినందుకేమో నన్ను...!!
51. అందదెందుకో ఆశ...!
నిరాశెప్పుడూ నాతోనే...!!
కదిలే పరవశమా కలలోనూ తన్మయమే మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే కదిలే పరవశమా కలలోనూ తన్మయమే మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే
కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే
వింత వింత కోరికలే విరిసినే ఎదలో చెంత చేరి ఊరించినే అది మొదలే వింత వింత కోరికలే విరిసినే ఎదలో చెంత చేరి ఊరించినే అది మొదలే
మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను
ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే
అనుకోని స్వప్నం అరుదెంచను ఓ రేయి కనుగొని ఆ మధురం కలిగించెను హాయి అనుకోని స్వప్నం అరుదెంచను ఓ రేయి కనుగొని ఆ మధురం కలిగించెను హాయి
ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ మదిలో మోగే తెలియని కల వివరమూ ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ మదిలో మోగే తెలియని కల వివరమూ
ప్రేమ ప్రేమ
తెలియని సౌఖ్యమేదో తెలిసిందీ కొత్తగా అలియని మనసూ ఆలకించెనే మెత్తగా తెలియని సౌఖ్యమేదో తెలిసిందీ కొత్తగా అలియని మనసూ ఆలకించెనే మెత్తగా
కలకాలం కళ్ళతోనే కురిపించాలి ఆ లేత ప్రేమలు ఎల్లకాలం ఎదలోనే దాచి చూపాలి దాని అమలు కలకాలం కళ్ళతోనే కురిపించాలి ఆ లేత ప్రేమలు ఎల్లకాలం ఎదలోనే దాచి చూపాలి దాని అమ...
వాన జల్లే వచ్చెనమ్మా వందనమూ చేసుకో వలపు ముల్లే గుచ్చెనమ్మా బందం పెంచుకో వాన జల్లే వచ్చెనమ్మా వందనమూ చేసుకో వలపు ముల్లే గుచ్చెనమ్మా బందం పెంచుకో
కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు
కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై
వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా
వింటిని నే సౌందర్య గానం సుందర హృదయారవింద దివ్య రాగం వింటిని నే సౌందర్య గానం సుందర హృదయారవింద దివ్య రాగం
చిగురించనీ చిత్రమైన ప్రేమని చిరకాలం వ్యక్తికరించనీ వలపును వేసీ చిరుగాలం చిగురించనీ చిత్రమైన ప్రేమని చిరకాలం వ్యక్తికరించనీ వలపును వేసీ చిరుగాలం
తూరుపు కిరణం మనసు తెడ్డుపై తేలుతూ తూరుపు కిరణం మనసు తెడ్డుపై తేలుతూ
మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె
కలిగించాలని మదిలో మరులతో ఆశ వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ కలిగించాలని మదిలో మరులతో ఆశ వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ
వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయి వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయ...