STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

మధురం

మధురం

1 min
395

తెల్లవారి వెలుగు లో

మరుమల్లే మాటున

పొదరిల్లు చాటున


అదిరి పడిన సోగరిసరి గుండె లయ కి దోబూచులట లో దొరికిన వయ్యారి వెల్లువ కాంతి కిరణాలు పడి మెరిసే మిణుగురు పురుగు వెలుగు కి మెరిసిన నే చిత్ర బింబం


నా కనుల లో ఆడుతూనే 

నా గుండె కి ఎదో అలజడి మొదలైంది..


మన ఇద్దరి కలయిక కోసం వేచి చూసే ఆ చిన్నారి చిలుక కి చెప్పిన 


ఆ చల్లని వెన్నెలలో కలిసి పోతూ 

లోకన్ని మరచి మురిపెం లో మునిగిపోతున్నము మేము అని...


ఓ బంగారు రంగు లా చిలుక.


నా చిలుక నాకు సొంత మైన మధుర క్షణాల నడుమ న సాగిన ఆ రాత్రి..


మధురమే

ఓ చిలుకా..!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance